పల్లవి :ఓ యాత్రికుడా ..ఓహో యాత్రికుడా
బ్రతుకు ప్రయాణములో గమ్యము ఎంత దూరమో తెలుసా
ఓ బాటసారి ...ఓహో బాటసారి
జీవిత యాత్రలో కాలము ఎంత విశాలమో తెలుసా
గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది-
నాడి నిలిచి పోగానే ఆత్మ ఎగిరి పోతుంది (2)
అంతా దైవ నిర్ణయం -మనిషి కాలగత దేవుని ఆదేశం (2)
|| ఓ యాత్రికుడా ||
1. పుట్టగానే తొట్టెలో వేస్తారు -గిట్టగానే పెట్టెలో మూస్తారు
జాగు చేయక కాటికి మోస్తారు -ఆరడుగుల గుంటలో తోస్తారు
ఆ... ఆ... ఆ.. ........ (2)
బ్రతుకు మూల్యమింతే -మనిషికి ఉన్న విలువంతే (2)
అంతా దైవ నిర్ణయం -మనిషి కాలగత దేవుని ఆదేశం (2)
|| ఓ యాత్రికుడా ||
2.ఏడ్చుకుంటూ భూమిపై పుడతారు -ఏడిపిస్తూ సమాధికి పోతారు
కూడబెట్టినది మోసుకుపోలేము -ఆశించినవేవి మీవెంట రావు
ఓ... ఓ... .... (2)
జీవిత సారమింతే -మనిషి బ్రతుకు భావము అంతే
అంతా దైవ నిర్ణయం -మనిషి కాలగత దేవుని ఆదేశం (2)
|| ఓ యాత్రికుడా ||
3. మరణము ఒక నిద్ర యేసునందు -అంతము అది కాదు క్రీస్తు నందు
మృతులు లేచుట స్థిరము యేసు నందు -నిత్య జీవము వరము క్రీస్తు నందు
ఆ... ఆ... ఆ..
నేడే రక్షణ సమయము -ఇక ఆలసించిన నరకము

lyrics in english
pallavi:
o..yatrikuda...oho yatrikuda
brathuku prayaanamulo gamyamu entha dhooramo thelusa
o.. baatasari oho baatasari
jeevitha yaatralo kaalamu entha vishaalamo thelusa
gunde aagipoganey oopiri aagipothundhi
naadi nilichi poganey aathma egiri pothundhi(2)
anthaa dhaiva nirnayam - manishi kaala gatha dhevuni aadhesham (2)
|| o.. yaathrikuda ||
1.puttagaaney thottelo vesthaaru - gittagaaney pettelo moostharu
jaagu cheyaka kaatiki mostharu - aaradugula guntalo thosthaaru
aa....aaa....aaa....(2)
brathuku moolyaminthey - manishiki unna viluvanthey (2)
antha dhaiva nirnayam - manishi kaalagatha dhevuni aadhesham (2)
|| o.. yaathrikuda ||
2.edchukuntu boomipai pudathaaru - edipisthu samaadhiki potharu
koodabettinadhi mosukupolemu - aashinchinavevi meeventa raavu
oo.....oo....(2)
jeevitha saaraminthe - manishiki unna viluvanthey(2)
antha dhaiva nirnayam - manishi kaalagatha dhevuni aadhesham (2)
|| o.. yaathrikuda ||
3.maranamu oka nidra yesu nandu - anthamu adhi kaadhu kreesthu nandhu
mruthulu lechuta sthiramu yesu nandhu - nithya jeevamu varamu kreesthu nandhu
aa..aaa...aa...
nedey rakshana samayamu - ika alasinchina narakamu
antha dhaiva nirnayam - manishi kaalagatha dhevuni aadhesham (2)
|| o.. yaathrikuda ||