నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే - nee dhanamu nee ghanamu prabhu yesudhey

పల్లవి :నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే
నీ దశమ భాగమును నీయ వెనుదీతువా .... వెనుదీతువా

 1.ధరయందు ధనధాన్యముల -నీయగా
కరుణించి కాపాడి రక్షించగా
పరలోకనాధుండు నీ కీయగ -మరియేసు కొరకీయ
వెనుదీతువా..  వెనుదీతువా
                          || నీ ధనము ||

2.పాడిపంటలు ప్రభువు నీకియ్యగా
కూడుగుడ్డలు నీకు దయచేయగా
పాడంగ ప్రభుయేసు -నామంబును
గడువేల ప్రభూ కీయ ఓ క్రైస్తవ
                          || నీ ధనము ||

3.వెలుగు నీడలు గాలి వర్షంబులు -కలిగించె ప్రభునీకు
ఉచితంబుగా -వెలిగించ సకలంబు సమృద్ధిగా
తొలగించ పలుబాధ భరితంబులు
                                 || నీ ధనము ||
4.కలిగించె సకలంబు సమృద్ధిగా -తొలగించ పలుబాధ  
భరితంబులు -బలియాయే నీ పాపములు కేసుడు
చెలువంగ ప్రభుకీయ చింతింతువా  
                                   || నీ ధనము ||
 lyrics in english
pallavi:
nee dhanamu nee ghanamu prabhu yesudhey
nee dhashama baagamuneeya venudheethuva..venudheethuva

1.dharayandhu dhanadhaanyamula neeyaga
karuninchi kapadi rakshinchaga
paralokanaadhundu nee keeyaga - mariyesu korakeeya venudheethuva
...venudheethuva

                                   || nee dhanamu ||

2.paadipantalu prabhuvu nikeeyaga
kooda guddalu neeku dhayacheyaga
paadanga prabhuyesu namambunu
gaduvela prabhu keeya o kraistava

                                 || nee dhanamu ||

3.velugu needalu gaali varshambulu - kaliginche prabhuneeku
uchithambuga veligincha sakalambu samrudhiga
tholagincha palubaadha barithambulu

                                || nee dhanamu ||

4.kaliginche sakalambu samrudhiga - tholagincha palubaadha
barithambulu - baliyaaye nee paapamulu kesudu
cheluvanga prabhukeeya chinthinthuva

                               || nee dhanamu ||

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య - neelo intha prema o yesayya

 పల్లవి :నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య ఆ .. నాపై ఎంత జాలి ఓ యేసయ్య  || 2 || ఎందుకో నన్నింతగా ప్రేమించావు నేనెలాగు నీ రుణము తీర్చుకోనయ్య 1. పాపినైన...