పల్లవి :స్తుతియించెదను -స్తుతియించెదను
నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము
స్తుతియించెదను
1.ఉన్నత దేవుడు సర్వాధిపతియు -ఊర్విపరిపాలక
ఉన్నతం విసర్జించి నన్ను వెదకినా -ఉత్తమ స్నేహితుడా
ఉదయం సంధ్యా ఎల్లప్పుడును -ఉత్సహధ్వనితో పాడెదను (2)
|| స్తుతియించెదను ||
2.నాశనకరమైన పాపగుంటనుండి -నరకవేదననుండి
నన్ను విడిపించి నిలిపిన దేవా -నిర్మలా స్వరూప (2)
నీతి నమాదానం సంతోషముతో
నిత్యజీవము నాకిచ్చితివి (2)
|| స్తుతియించెదను ||
3.పాపము క్షమియించి రోగము -బాపి భయమును దీర్చి
పవిత్రదాయక పావనమూర్తి -పరిశుద్ధ మిచ్చిన
పరమపాదం శరణ్యం నాకు
పరామరాజ పుణ్య దేవా (2)
|| స్తుతియించెదను ||
4.తల్లిగర్భమునకు ముందేర్పరచి -దేహము నమర్చియు
దక్షిణ బాహుతొ పట్టుకొనిన - దయా సంపూర్ణుడా
దిక్కు జయము ఆదరణయు -దయతో అనుగ్రహించితివి (2)
|| స్తుతియించెదను ||
5. సిలువనెత్తి శ్రమలు సహించ - సేవకు పిలచిన
స్నేహ దర్శక వీర యోధ - సంశయ హరక
శ్రమలు నింద ఆకలియైన - నీ స్నేహము నుండి ఎడబాపునా (2)

lyrics in english
pallavi:
sthuthinchedhanu sthuthinchedhanu
naa yesu prabhun kruthagnathatho anudhinamu sthuthinchedhanu
1.unnatha dhevudu sarvaadhipathiyu - oorviparipalaka
unnatham visarjinchi nannu vedhakina - utthama snehithuda
udhayam sandhya ellapudunu - utsahadvanitho paadedhanu(2)
|| sthuthinchedhanu ||
2.nashanakaramaina paapa guntanundi - naraka vedhana nundi
nannu vidipinchi nilipina deva - niramala swaroopa (2)
neethi samadhaanam santhoshamutho
nithyajeevamu naakichithivi (2)
|| sthuthinchedhanu ||
3.papamu kshamiyinchi rogamu - baapi bhayamu dheerchi
pavithra daayaka paavana moorthi - parishudha michina
paramapadham sharanyam naaku
paramaraaja punya deva(2)
|| sthuthinchedhanu ||
4.thalli garbamunaku mundherparachi - dhehamu namarchiyu
dhkshina bahutho pattukonina - dhaya sampoornuda
dhikku jayamu aadharanayu -dhayatho anugrahinchithivi (2)
|| sthuthinchedhanu ||
5.siluvanethi shramalu sahincha - sevaku pilachina
sneha dharshaka veera yodha - soshaya haraka
shramalu nindha aakaliyaina - nee snehamu nundi edabaapunaa(2)
|| sthuthinchedhanu ||