పల్లవి :ప్రకాశించే ఆ దివ్య సీయోనులో- ఘనుడా నిన్ను దర్శింతును (2)
కలలోనైనా అనుకోలేదు (2)
నాకింత భాగ్యము కలదని (2) ||ప్రకాశించే||
ఆరాధనా ..ఆరాధనా
ఆరాధనా ..నీకే ఆరాధనా (2)
1.నను దాటిపోని సౌన్దర్యుడా -నా తట్టు తిరిగిన సమర్యుడా (2)
నా తండ్రి నీ సముఖములో- దీనుడనై నిన్ను దర్శింతును (2).... దీనుడనై నిన్ను దర్శింతును
ఆరాధనా ..ఆరాధనా
ఆరాధనా ..నీకే ఆరాధనా (2)
||ప్రకాశించే||
2.వేవేల దూతలతో నిత్యము
పరిశుద్దుడు -పరిశుద్దుడని (2)
నా తండ్రి నీ సన్నిధిలో నిత్యము ఆరాదింతును (2)... నిత్యము ఆరాదింతును
ఆరాధనా ..ఆరాధనా
ఆరాధనా ..నీకే ఆరాధనా (2)
||ప్రకాశించే||
3.మహిమతో నిండిన నీ రూపము -నీ నీతితో దర్శింతును (2)
నా తండ్రి నీ రాజ్యముతో -నీ వలె ప్రకాశింతును (2)...నీ వలె ప్రకాశింతును
ఆరాధనా ..ఆరాధనా
ఆరాధనా ..నీకే ఆరాధనా (2)
||ప్రకాశించే||
lyrics in english
కలలోనైనా అనుకోలేదు (2)
నాకింత భాగ్యము కలదని (2) ||ప్రకాశించే||
ఆరాధనా ..ఆరాధనా
ఆరాధనా ..నీకే ఆరాధనా (2)
1.నను దాటిపోని సౌన్దర్యుడా -నా తట్టు తిరిగిన సమర్యుడా (2)
నా తండ్రి నీ సముఖములో- దీనుడనై నిన్ను దర్శింతును (2).... దీనుడనై నిన్ను దర్శింతును
ఆరాధనా ..ఆరాధనా
ఆరాధనా ..నీకే ఆరాధనా (2)
||ప్రకాశించే||
2.వేవేల దూతలతో నిత్యము
పరిశుద్దుడు -పరిశుద్దుడని (2)
నా తండ్రి నీ సన్నిధిలో నిత్యము ఆరాదింతును (2)... నిత్యము ఆరాదింతును
ఆరాధనా ..ఆరాధనా
ఆరాధనా ..నీకే ఆరాధనా (2)
||ప్రకాశించే||
3.మహిమతో నిండిన నీ రూపము -నీ నీతితో దర్శింతును (2)
నా తండ్రి నీ రాజ్యముతో -నీ వలె ప్రకాశింతును (2)...నీ వలె ప్రకాశింతును
ఆరాధనా ..ఆరాధనా
ఆరాధనా ..నీకే ఆరాధనా (2)
||ప్రకాశించే||
lyrics in english
pallavi:
prakaashinche aa dhivya seeyonulo - ghanudaa ninnu dharshinthunu (2)
kalalonaina anukoledhu (2)
naakintha baagyamu kaladhani (2)
aaradhana..aaradhana
aaradhana..neeke aaradhana (2)
1. nanu dhaati poni soundharyuda -naa thattu thirigina samaryuda (2)
naa thandri nee samukamulo - dheenudanai ninnu dharshinthunu (2)..
dheenudanai ninnu dharshinthunu
aaradhana..aaradhana
aaradhana..neeke aaradhana (2)
|| prakaashinche ||
2.vevela dhoothalatho nithyamu
parishuddhudu - parishuddhudani (2)
naa thandri nee sannidhilo nithyamu aaradhinthunu (2)
nithyamu aaradhinthunu
aaradhana..aaradhana
aaradhana..neeke aaradhana (2)
|| prakaashinche ||
3.mahimatho nindina nee roopamu - nee neethitho dharshinthunu(2)
naa thandri nee rajyamulo - nee valey prakaashinthunu (2)
neevaley prakaashinthunu
aaradhana..aaradhana
aaradhana..neeke aaradhana (2)
|| prakaashinche ||