నీ ఆనందం నేనెలా వర్ణించను యేసయ్య - nee anandham nenela varninchanu yesayya

 పల్లవి :నీ ఆనందం నేనెలా వర్ణించను యేసయ్య .. -నీ సంతోషం నేనేమని పాడాను యేసయ్య (2) 
ఊహలకంనిది హృదయానికి చాలనిది (2)
కలువరిరో నీవిచ్చిన ఆనందమే (2)
యేసయ్య ..యేసయ్య నా యేసయ్య (4)

1.పాపమంత కడిగినావు రక్తముతో .. -శాపము తొలగించావు కలువరిలో (2)
హృదయ భారం తొలగించినావయ-మదిలో సమధానం నాకిచ్చినావయా   (2)
బరువైన కాడిని విరగ గొట్టినావయా (2)
యేసయ్య ..యేసయ్య నా యేసయ్య (4)

2.కన్నీటి బాధలన్నీ తొలగించావు -వ్యాధి రోగాలను దూరం చేసావు (2)
హృదిలో ఆనందం నాకిచ్చినావాయ -ప్రాణములో నెమ్మది నాకిచ్చినావయా (2)
దుఃఖము విచారము నాకు దూరము చేసావు (2)
యేసయ్య ..యేసయ్య నా యేసయ్య (4)

3.మోడైన బ్రతుకును చిగురింపచేసావు -ఎడారి బ్రతుకులో జీవజలములిచ్చావు (2)
ఆత్మ వరములతో నను నింపినావయ -ప్రార్ధన యోధునిగా నను చేసినావయ (2)
ప్రజల కోసము నను ఎన్నుకున్నావయ్య (2)
యేసయ్య ..యేసయ్య నా యేసయ్య (4)

lyrics in english
pallavi:
nee anandham nenela varninchanu yesayya...- nee santhosham nenemani paadanu yesayya (2)
oohalakandhanidhi hrudhayaaniki chaalanidhi (2)
kaluvarilo neevichina aanandhamey (2)
yesayya...yesayya naa yesayya(4)

1.paapamantha kadiginaavu rakthamulo - shaapamu tholaginchavu kaluvarilo(2)
hrudhaya baaram tholaginchinaavaya - madhilo samadhaanam naakichinaavaya(2)
baruvaina kaadini viraga gottinaavaya (2)
yesayya...yesayya naa yesayya (4)

2.kanniti baadhalanni tholaginchavu - vyaadhi rogaalanu dhooram chesavu(2)
hrudhilo anandham naakichinaavaya - praanamulo nemmadhi naakichinaavaya(2)
dhukkamu vicharamu naaku dhooramu chesavu(2)
yesayya...yesayya naa yesayya (4)

3.modaina brathukunu chigurimpachesavu - yedaari brathukulo jeevajalamulichavu (2)
aathma varamulatho nanu nimpinaavaya- praardhana yodhuniga nanu chesinaavaya (2)
prajala kosamu nanu ennukunnaavayya (2)
yesayya...yesayya na yesayya(4)

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య - neelo intha prema o yesayya

 పల్లవి :నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య ఆ .. నాపై ఎంత జాలి ఓ యేసయ్య  || 2 || ఎందుకో నన్నింతగా ప్రేమించావు నేనెలాగు నీ రుణము తీర్చుకోనయ్య 1. పాపినైన...