పల్లవి :నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో
నిన్ను పొగిడిన చాలు నా గుండె గుడిలో
ఉన్న లేకున్నా నా స్థితి గతులే మారినా
నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు
1.స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా
నీవేనయ్యా నాకు నీవేనయ్యా
|| నిన్ను స్తుతించిన ||
2.ఆరాధ్య దేవుడవు నీవేనయ్యా
ఆశ్చర్య కరుడవు నీవేనయ్యా
నీవేనయ్యా నాకు నీవేనయ్యా
|| నిన్ను స్తుతించిన ||
3.ప్రేమ స్వరూపివి నీవేనయ్యా
జాలిగల దేవుడవు నీవేనయ్యా
నీవేనయ్యా నాకు నీవేనయ్యా
|| నిన్ను స్తుతించిన ||
నిన్ను పొగిడిన చాలు నా గుండె గుడిలో
ఉన్న లేకున్నా నా స్థితి గతులే మారినా
నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు
1.స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా
నీవేనయ్యా నాకు నీవేనయ్యా
|| నిన్ను స్తుతించిన ||
2.ఆరాధ్య దేవుడవు నీవేనయ్యా
ఆశ్చర్య కరుడవు నీవేనయ్యా
నీవేనయ్యా నాకు నీవేనయ్యా
|| నిన్ను స్తుతించిన ||
3.ప్రేమ స్వరూపివి నీవేనయ్యా
జాలిగల దేవుడవు నీవేనయ్యా
నీవేనయ్యా నాకు నీవేనయ్యా
|| నిన్ను స్తుతించిన ||
lyrics in english
pallavi:
ninnu sthuthinchina chaalu naa brathuku dhinamulo
ninnu pogadina chaalu naa gunde gudilo
unna lekunna naa sthithi gathuley maarina
nee sannidhilo anandhinche baagyamunna chaalu
1.sthuthulaku paathrudavu neevenayya
sthothrarhudavu neevenayya
neevenayya naaku neevenayya
|| ninnu sthuthinchina chaalu ||
2.aaradhya dhevudavu neevenayya
ashcharyakarudavu neevenayya
neevenayya naaku neevenayya
|| ninnu sthuthinchina chaalu ||
3.prema swaroopivi neevenayya
jaaligala devudavu neevenaya
neevenayya naaku neevenayya
|| ninnu sthuthinchina chaalu ||