నాపై ఎంత జాలి ఓ యేసయ్య || 2 ||
ఎందుకో నన్నింతగా ప్రేమించావు
నేనెలాగు నీ రుణము తీర్చుకోనయ్య
1. పాపినైనా నా కొరకు - పరలోకం విడిచావు ఊ....
నశియించిపోయెనన్ను - వెదకి రక్షించావు
ఏ యోగ్యతా ఆ.. నాలో ఉందని
నీ పోలికలో ఓ.. నన్ను చేసినందుకా ఆ.. || 2 || || నీలో ||
2.దోషి నైన నా కొరకు - నీ ప్రాణం విడిచావు
పరిశుద్ధమైన రక్తం - నా కొరకే కార్చావు
నీ ప్రాణమైన నాకోసం - వదులు కున్నావు
నన్ను వదులుకోలేదు - నా సర్వంమా || 2 || || నీలో ||
3.వేవేల దూతలతో - కడబూర శబ్దముతో
సీయోను రారాజువై నా కొరకే వస్తావు
నీ దీన జీవితం - నీ మహిమతో నింపి
పరిశుద్ధుల సహవాసముతో చేర్చుకుందువే || 2 || || నీలో ||
lyrics in english
pallavi:
neelo intha prema o yesayya aa..
naapai entha jaali o yesayya || 2 ||
endhuko nanninthaga preminchavu
nenelaagu nee runamu theerchukonayya || neelo ||
1.paapinaina naa koraku - paralokam vidichaavu...
nashiyinchi poye nannu vedhaki rakshinchavu
ey yogyatha naalo undhani
nee polikalo nannu chesinandhukaa aa.. || 2 || || neelo ||
2.dhoshinaina naa koraku - nee pranam vidichavu
parishuddhamaina raktham - naa korakey kaarchavu
nee pranamaina naa kosam vadhulu kunnavu
nannu vadhulu koledhu naa sarvama || 2 || || neelo ||
3.vevela dhoothalatho - kadaboora shabdhamutho o..
seeyonu raarajuvai naa korakey vasthaavu
naa dheena jeevitham - nee mahimatho nimpi
parishuddhula sahavasamulo cherchukundhuvey || 2 ||
|| neelo ||