పల్లవి : ప్రార్ధన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక ఆభిషేకం కావాలయ్యా
యేసయ్య కావాలయ్యా -నీ ఆత్మా అభిషేకం కావాలయ్యా
1.ఏలీయా ప్రార్ధించగా పొందిన శక్తి
నేను ప్రార్ధించగా దయచేయుమా (2)
ప్రార్ధించి నిను చేరు భాగ్యమీయుమా (2)
నిరంతరం ప్రార్ధింప కృపానీయుమా (2)
|| ప్రార్ధన ||
2.సింహాల గుహలోని దానియేలుశక్తి
ఈ లోకములో నాకు కావాలయ్యా (2)
నీతో నే నడిచే వరమీయుమా (2)
నీ సిలువకు మోసే కృపానీయుమా (2)
|| ప్రార్ధన ||
3.పేతురు ప్రార్ధింపగా నీ ఆత్మను నింపితివి
నే పాడు చోటల్లా దిగిరా దేవ (2)
చిన్న వయసులో అభిషేకించిన యిర్మీయా వలె (2)
ఈ చిన్న వాడిని అభిషేకించు (2)
|| ప్రార్ధన ||
నీ పరలోక ఆభిషేకం కావాలయ్యా
యేసయ్య కావాలయ్యా -నీ ఆత్మా అభిషేకం కావాలయ్యా
1.ఏలీయా ప్రార్ధించగా పొందిన శక్తి
నేను ప్రార్ధించగా దయచేయుమా (2)
ప్రార్ధించి నిను చేరు భాగ్యమీయుమా (2)
నిరంతరం ప్రార్ధింప కృపానీయుమా (2)
|| ప్రార్ధన ||
2.సింహాల గుహలోని దానియేలుశక్తి
ఈ లోకములో నాకు కావాలయ్యా (2)
నీతో నే నడిచే వరమీయుమా (2)
నీ సిలువకు మోసే కృపానీయుమా (2)
|| ప్రార్ధన ||
3.పేతురు ప్రార్ధింపగా నీ ఆత్మను నింపితివి
నే పాడు చోటల్లా దిగిరా దేవ (2)
చిన్న వయసులో అభిషేకించిన యిర్మీయా వలె (2)
ఈ చిన్న వాడిని అభిషేకించు (2)
|| ప్రార్ధన ||
lyrics in english
pallavi:
prardhana shakthi naaku kaavalaya
nee paralokha abhishekam kaavalaya
yesayya kaavalayya - nee athmaa abhishekam kaavalaya
1.eliya prardhinchiga pondhina shakthi
nenu prardhinchaga dhayacheyuma (2)
praardhinchi ninu cheru baagyameeyuma (2)
nirantharam prardhimpa krupaneeyuma (2)
|| prardhana shakthi naaku kaavalaya ||
2.simhaala bonulo dhaaniyelu shakthi
ee lokamulo naaku kaavalayya (2)
neetho ney nadhichey varameeyuma (2)
nee siluvaku mosey krupaneeyuma(2)
|| prardhana shakthi naaku kaavalaya ||
3.pethuru praardhimpaga nee athmanu nimpithivi
ney paadu chotella dhigira dheva (2)
chinna vayasulo abhishekinchina yirmeeya valey(2)
ee chinna vaadini abhishekinchu(2)
|| prardhana shakthi naaku kaavalaya ||