ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య - entha manchi prema needhi yesayya

పల్లవి : ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య
నీల ప్రేమించేది ఎవరయ్యా || 2||
అడగకపోయినా అక్కరలెరిగిన || 2||
ఆల్ఫా ఓమెగవు నీవేగదా  || 2||
                            || ఎంత మంచి ||
1.నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై || 2||
రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు || 2||
రాజులను మార్చిన రారాజువు
రాజ్యాలను కూల్చిన జయశాలివి
యేసయ్య నీ ప్రేమే  మధురం
యేసయ్య నీ కృపయే అమరం || 2||
                                  || ఎంత మంచి ||
2.నీ స్వాస్థ్యమైన నీ ప్రజల మేలులకై  || 2||
అధికారుల అహమును అణచినవాడా  || 2||
అధికారాలను మార్చినవాడా అధికారమును మార్చినవాడా
యేసయ్య నీ ప్రేమే  మధురం
యేసయ్య నీ కృపయే అమరం || 2||
                                  || ఎంత మంచి ||
3.నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై || 2||
ఆకాశమునుండి మన్నాను పంపావు || 2||
బండను చీల్చిన బలవంతుడా
మారాను మధురముగా మార్చిన వాడ
యేసయ్య నీ ప్రేమే  మధురం
యేసయ్య నీ కృపయే అమరం || 2||
                                  || ఎంత మంచి ||
 
lyrics in english
pallavi:
entha manchi prema needhi yesayya
neela preminchedhi evarayya (2)
adagaka poyina akkaralerigina(2)
alpha omegavu neevekadha (2)
                                     || entha manchi ||
1.nee swasthyamaina nee prajala nemmadhikai
raajagnanu marchina vadavu neevu (2)
rajulanu marchina rarajuvu
rajyalanu koolchina jayashalivi
yesayya nee preme madhuram
yesayya nee krupaye amaram(2)
                                      || entha manchi ||
2.nee swasthyamaina nee prajala melulakai(2)
adhikaarula ahamunu anachinavaada (2)
adhikaraalanu marchina vaada adhikaramunu marchinavada
yesayya ne preme madhuram
yesayya ne krupaye amaram (2)
                                   || entha manchi ||
3.nee swasthyamaina nee prajala kosamai (2)
akashamu nundi mannanu pampavu (2)
bandanu cheelchina balavanthuda
maraanu madhuramuga marchina vada
yesayya nee preme madhuram
yesayya nee krupaye amaram (2)
                                 || entha manchi ||

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య - neelo intha prema o yesayya

 పల్లవి :నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య ఆ .. నాపై ఎంత జాలి ఓ యేసయ్య  || 2 || ఎందుకో నన్నింతగా ప్రేమించావు నేనెలాగు నీ రుణము తీర్చుకోనయ్య 1. పాపినైన...