అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా - anukshanamu ninne koluthunu punarudhaanuda

పల్లవి :అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా 
 పునరుద్దానుడా -పరిశుద్ధుడా

1.అధికారులైనా- దేవదూతలైన
వస్త్రహీనులైన -ఉపద్రవమైన
కరువైన -ఖడ్గమైన
                          || అనుక్షణము ||

2.రోగినైనా నాకై -త్యాగమైనవే
దోషినైన నాకై-దాహము గొన్నావే
ఊహకంద
య్య -నీ ధర్మమూ
                           || అనుక్షణము ||

3.శ్రమలైన -హింసలైనా
రాబోవునవైనా -ఉన్నవైనా
మరణమైన -జీవమైన
                     || అనుక్షణము ||

4.ఒంటరినైనా నా  కంటనీరు తుడిచావే
కంటిపాపల నీ ఇంట చేర్చుకున్నవే
మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే
                            || అనుక్షణము ||    
 

lyrics in english
pallavi:
anukshanamu ninne koluthunu punarudhaanuda
punarudhanuda parishudhuda

1.adhikaarulaina - dhevadhoothalaina
vasraheenulaina - upadhravamaina
karuvaina - kadgamaina

                  || anukshanamu ||

2.roginaina naakai - thyagamainave
dhoshinaina naakai - dhaahamu gonnavey
oohakandhandhayya - nee dharmamu

                 || anukshanamu ||

3.shramalaina - himsalaina
raabovunavaina - unnavaina
maranamaina - jeevamaina

                  || anukshanamu ||

4.ontarinaina na kantaneeeru thudichaave
kantipaapala nee inta cherchukunnave
mantinaina nannu nee bantuga chesaave

                  || anukshanamu ||

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య - neelo intha prema o yesayya

 పల్లవి :నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య ఆ .. నాపై ఎంత జాలి ఓ యేసయ్య  || 2 || ఎందుకో నన్నింతగా ప్రేమించావు నేనెలాగు నీ రుణము తీర్చుకోనయ్య 1. పాపినైన...