పల్లవి : పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది
గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది
ఏ దినమందైన ఏ క్షణమైనా
రాలిపోతుంది నేస్తమా ...ఆ ...ఆ ..
వాడిపోతుంది నేస్తమా ....ఆ...ఆ..
1.పాలరాతిపైన నీవు నడచిన గాని -పట్టువస్రాలు నీవు తొడిగిన గాని
అందలముపైన కూర్చున్నాగాని -అందనంత స్థితిలో నీవున్నాగాని
కళ్ళుమూయడం కాయం -నిన్ను మోయడం కాయం
కళ్ళు తేరుసుకో నేస్తమా -కలుసుకో ఏసయ్యను మిత్రమా
|| పువ్వు లాంటిది ||
2.జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని -డబ్బులో కాలాన్ని గడిపిన గాని
జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా -డబ్బు నిన్ను రక్షించదు తెలుసా
మరణము రాకముందే అది నిన్ను చేరకముందే
పాపాలు విడువు నేస్తమా -ప్రభుని చేరు మిత్రమా
|| పువ్వు లాంటిది ||
3.ఇలలో నీవు నేను స్థిరము కాదుగా
ధరలో మనకేది స్థిరము కాదుగా
ఎంత సంపాదించిన వ్యర్ధము తెలుసా
వాడిపోయి రాలకముందే -ఎత్తి పారవేయకముందే

lyrics in english
pallavi:
puvvulantidhi jeevitham raalipothundhi
gaddilantidhi jeevitham vaadipothundhi
ey dhinmandhaina ey kshanamaina
raalipothundhi nesthama aa.....
vaadipothundhi nesthama aa.....
1.paalaraathipaina neevu nadachina gaani - pattu vasraalu neevu thodagina gani
andhalamupaina koorchunna gaani- andhanantha sthithilo neevunna gaani
kallumooyadam kaayam - ninnu moyadam kaayam
kallu theruchuko nesthama - kalusuko yesayyanu mitrama
|| puvvulantidhi jeevitham raalipothundhi ||
2.gnanamunnadhani neevu brathikina gaani - dabbulo kaalanni gadapina gaani
gnaanamu ninnu thappinchadu thelusa - dabbu ninnu rakshinchadhu thelusaa
maranamu raakamundhe adhi ninnu cherakamundhe
papaalu viduvu nesthama - prabhuni cheru mithrama
|| puvvulantidhi jeevitham raalipothundhi ||
3.ilalo neevu nenu sthiramu kaadhuga
dharalo manakedhi sthiramu kaadhuga
entha sampaadhinchina vyardhamu thelusaa
vaadipoyi raalakamundhey - etthi paaraveyaka mundhey
papaalu viduvu nesthama - prabhuni cheru mithrama
|| puvvulantidhi jeevitham raalipothundhi ||