పల్లవి :సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
శిలనైనా నన్ను మార్చెను యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
అమూల్యమైన రక్తము యేసు రక్తము
1.సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము
సంధిచేసి చేర్చును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
ఐక్య పరచును తండ్రితో యేసు రక్తము
2.సమాధాన పరచును యేసు రక్తము
సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము
3.నీతిమంతులుగా చేయును యేసు రక్తము
దుర్నీతినంతబాపును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
నిబంధన నిలుపు రక్తము యేసు రక్తము
4.రోగములను బాపును యేసు రక్తము
దురాత్మల పారద్రోలును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
శక్తిబలము నిచ్చును యేసు రక్తము
శిలనైనా నన్ను మార్చెను యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
అమూల్యమైన రక్తము యేసు రక్తము
1.సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము
సంధిచేసి చేర్చును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
ఐక్య పరచును తండ్రితో యేసు రక్తము
2.సమాధాన పరచును యేసు రక్తము
సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము
3.నీతిమంతులుగా చేయును యేసు రక్తము
దుర్నీతినంతబాపును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
నిబంధన నిలుపు రక్తము యేసు రక్తము
4.రోగములను బాపును యేసు రక్తము
దురాత్మల పారద్రోలును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
శక్తిబలము నిచ్చును యేసు రక్తము
lyrics in english
pallavi:
silvalo naakai kaarchenu yesu rakthamu
shilanaina nannu maarchunu yesu rakthamu
yesu rakthamu prabhu yesu rakthamu
amoolyamaina rakthamu yesu rakthamu
1.samakoorchu nannu thandritho yesu rakthamu
sandhichesi cherchunu yesu rakthamu
yesu rakthamu prabhu yesu rakthamu
aikya parachunu thandritho yesu rakthamu
2.samadhaana parachunu yesu rakthamu
samasyalanni theerchunu yesu rakthamu
yesu rakthamu prabhu yesu rakthamu
sampoorna shaanthi nichunu yesu rakthamu
3.neethi manthuluga cheyunu yesu rakthamu
dhurneethinantha baapunu yesu rakthamu
yesu rakthamu prabhu yesu rakthamu
nibandhana nilupu rakthamu yesu rakthamu
4.rogamulanu baapunu yesu rakthamu
dhuraathmala paaradhrolunu yesu rakthamu
yesu rakthamu prabhu yesu rakthamu
shakthi balamu nichunu yesu rakthamu