పల్లవి :సిలువలో ఆ సిలువలో ఆ గోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్య
వెలియైన యేసయ్య బలియైన యేసయ్య
నిలువెల్ల నలిగితివి నీవెంతో అలసితివి
1.నేరము చేయని నీవు ఈ గోర పాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోశావు
కొరడాలు చెల్లునా చీల్చే నీ సుందర దేహమును
తడిపెను నీ తనువులే రుధిరంపు దారలే
2. వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావు
దూషించి అపహసించి హింసించిర నిన్ను
ఊహకు అందదు నీ త్యాగం యేసయ్య
3.నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెన్
నాదు దోషమే నిన్ను అణువణువునా హింసించేన్
నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాదారం
సిలువకు చేరెదను విరిగిన హృదయముతోను
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్య
వెలియైన యేసయ్య బలియైన యేసయ్య
నిలువెల్ల నలిగితివి నీవెంతో అలసితివి
1.నేరము చేయని నీవు ఈ గోర పాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోశావు
కొరడాలు చెల్లునా చీల్చే నీ సుందర దేహమును
తడిపెను నీ తనువులే రుధిరంపు దారలే
2. వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావు
దూషించి అపహసించి హింసించిర నిన్ను
ఊహకు అందదు నీ త్యాగం యేసయ్య
3.నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెన్
నాదు దోషమే నిన్ను అణువణువునా హింసించేన్
నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాదారం
సిలువకు చేరెదను విరిగిన హృదయముతోను
lyrics in english
pallavi:
siluvalo aa siluvalo aa gora kalvarilo
thuluvala madhyalo vrelaadina yesayya
veliyaina yesayya baliyaina yesayya
niluvella naligithivi neeventho alasithivi
1.neramu cheyani neevu ee ghora paapi koraku
bhaaramaina siluva moyalekha moshavu
koradaalu chelluna cheelche nee sundhara dhehamunu
thadipenu thanuvuley rudhirampu dhaaraley
2.vadhaku sidhamaina gorrepilla voley
momuna ummiveya mounivainaavu
dhooshinchi apahasimchi himsinchiri ninnu
oohaku andhadhu nee thyaagam yesayya
3.naadhu paapamey ninnu siluvaku guri cheseyn
naadhu dhoshamey ninnu anuvanuvunaa himsinchen
neevu kaarchina rakthadhaaraley naa rakshanadharam
siluvaku cheredhanu virigina hrudayamuthonu