యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా - yesayya namamlo shakthi unnadhayya

పల్లవి : యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని || 2 ||
1.పాపాలను క్షమియించే శక్తి కలిగినది యేసయ్య నామం
పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం || 2 || || యేసయ్య ||

2. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం
మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం || 2 || || యేసయ్య ||

3.దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం
దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం || 2 || || యేసయ్య ||

4.సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం
మృతులను లెపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం || 2 || || యేసయ్య ||

lyrics in english

pallavi:
yesayya namamlo shakthi unnadhayya
shree yesayya namamlo shakthi unnadhayya
nammithey chalu neevu pondhukuntavu shakthini

1.papalanu tholaginche shakthi kaliginadhi yesayya namam
paapini pavithrapariche shakthi kaliginadhi yesayya namam  || 2 ||  || yesayya ||

2.rogiki swasthatha niche shakthi kaliginadhi yesayya namam
manasuku nemmadhiniche shakthi kaliginadhi yesayya namam  || 2 ||  || yesayya ||

3.dhuraathmalanu paaradhrole shakthi kaliginadhi yesayya namam
dhukkithulanu aadhrinche shakthi kaliginadhi yesayya namam  || 2 || || yesayya ||

4.srushtini shaasinchagaligina shakthi kaliginadhi yesayya namam
mruthulanu lepagaligina shakthi kaliginadhi yesayya namam  || 2 || || yesayya ||

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య - neelo intha prema o yesayya

 పల్లవి :నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య ఆ .. నాపై ఎంత జాలి ఓ యేసయ్య  || 2 || ఎందుకో నన్నింతగా ప్రేమించావు నేనెలాగు నీ రుణము తీర్చుకోనయ్య 1. పాపినైన...