స్తుతించి ఆరాధింతును - నా చింతలు మరిచెదను || 2 ||
1.నా బలమా నా కోట ఆరాధనా - నీకే
నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా - నీకే
ఆరాధనా ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా || 2 || || రాజా ||
2.అంతట నివసించు యెహోవా ఎలోహిమ్ ఆరాధనా నీకే
నా యొక్క నీతి - యెహోవా సిద్కెను ఆరాధనా నీకే
ఆరాధనా ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా || 2 || || రాజా ||
3. పరిశుద్ధ పరచు - యెహోవా కాదెషు ఆరాధన నీకే
రూపించు దైవం యెహోవా హుషెను ఆరాధనా నీకే
ఆరాధనా ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా || 2 || || రాజా ||
lyrics in english
pallavi:
raaja nee bhavanamulo reyi pagalu vechiyundhunu yesu raaja
sthuthinchi araadhinthunu - naa chinthalanni marichedhanu || 2 ||
1.naa balamaa naa kota araadhana - neeke
naa dhurgama ashrayama araadhana neeke
araadhana araadhana abba thandri neekenayya || 2 ||
|| raja ||
2.anthata nivasinchu yehova elohim - araadhana neeke
naa yokka neethi - yehova sidhkenu araadhana neeke
araadhana araadhana abba thandri neekenayya || 2 ||
3.parishuddha parachu - yehova kaadheshu araadhana neeke
|| raja ||
3.parishuddha parachu - yehova kaadheshu araadhana neeke
roopinchu dhaivam yehova hushenu araadhana neeke
araadhana araadhana abba thandri neekenayya || 2 ||
|| raja ||