సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను
రాజా ...రాజా ... రాజా... రాజాధిరాజువు నీవు
దేవా ....దేవా ...దేవా దేవాది దేవుడవు || 2 ||
1.అద్వితీయ దేవుడా - ఆది అంతమునై యున్నవాడ
అంగలార్పును నాట్యముగా - మార్చివేసిన మహాప్రభు || 2 ||
|| రాజా ||
2.జీవమైన దేవుడా - జీవమిచ్చిన నాధుడా
జీవజలముల బుగ్గయొద్దకు - నన్ను నడిపిన కాపరి || 2 ||
|| రాజా ||
3. మార్పులేని దేవుడా - మాకు సరిపోయిన వాడా
మాటతోనే సృష్టినంతా - కలుగజేసిన పూజ్యుడా || 2 ||
|| రాజా ||
lyrics in english
pallavi:
nithyamu sthuthinchina nee runamu theerchalenu
samasthamu neekichina nee thyagamu maruvalenu
raja..raja...raja..rajaadhiraajuvu neevu
dheva...dheva...dheva dhevadhi dhevudavu || 2 ||
1.adhvitheeya dhevuda - aadhi anthamunai yunnavaada
angalaarpunu natyamuga - marchivesina mahaprabhu || 2 || || raja ||
2.jeevamaina dhevuda jeevamichina naadhuda
jeevajalamula bugga yoddhaku - nannu nadipina kaapari || 2 || || raja ||
3.maarpuleni dhevuda - maaku saripoina vaada
maatathone srushti nantha - kalugajesina poojyuda
||2|| || raja ||