నిత్యుడగు తండ్రి సమాధాన కర్త
తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ఇలలో
తనకు సాటైన ధీటైన దేవుడు లేడు ఇలలో
1.తన చేతిలో రోగాలు లయమైపోవును
తన చూపుతో దయ్యాలు విలవిలలాడును || 2 ||
తన మాటతో ప్రకృతినే శాసించినవాడు
నీటిపై ఠీవిగా నడచిన వాడతడు || ఆశ్చర్యకరుడు ||
2. మనకోసం తన ప్రాణాన్ని బలిచ్చినాడతడు
మనకోసం సజీవుడై తిరిగిలేచినాడతడు || 2 ||
తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు
తన సర్వాన్నే ధారపోసిన త్యాగశీలి క్రీస్తు || ఆశ్చర్యకరుడు ||
lyrics in english
pallavi:
ashcharyakarudu alochanakartha
nithyudagu thandri samadhana kartha
thanavanti goppa dhevudu evarunnaru ilalo
thanaku saataina dheetaina dhevudu ledu ilalo
1.thana chethilo rogalu layamaipovunu
thana chooputho dhayyalu vilavilalaadunu || 2 ||
thana maatatho prakruthine shaasinchinavaadu
neetipai teeviga nadichinavaadathadu
|| ashcharyakarudu ||
2.manakosam thana prananni balicchinaadathadu
manakosam sajeevudai thirigilechinaadathadu || 2 ||
thana shaanthine panchipettina shantha moorthi yesu
thana sarvaanne dhaaraposina thyagasheeli kreesthu
|| ashcharyakarudu ||