జీవించుచున్నావన్న పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే - jeevinchuchunnaavanna peru unnadhi mruthadavey neevu mruthudavey

పల్లవి: జీవించుచున్నావన్న పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే || 2 ||
ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు
జ్ఞాపకము చేసుకొని మారుమనస్సు పొంది
ఆ మొదటి క్రియను చేయుమురన్న || 2 ||
                             || జీవించుచున్నావన్న ||
1.చల్లగానైనా ఉండు వెచ్చగానైనా ఉండు
నులివెచ్చని స్థితియేల సోదరా
చల్లగానైనా ఉండు వెచ్చగానైనా ఉండు
నులివెచ్చని స్థితియేల సోదరీ
నా నోటినుండి ఉమ్మివేయదలచి ఉన్నాను || 2 ||
యేసు అన్న మాటను మరువబోకుమురన్నా || 2 ||
                         || జీవించుచున్నావన్న ||
2. అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము
పరిశుద్ధుడైనవాడు పరిశుద్దినిగ ఉండనిమ్ము || 2 ||
వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు  || 2 ||
యేసు అన్న మాటను మరువ బోకుమురన్నా || 2 ||
                              || జీవించుచున్నావన్న ||
3. ఏగడియో ఏ క్షణమో ప్రభురాకడా
తెలియదురా దొంగవలె వచ్చేదనన్నాడు  || 2 ||
గొఱ్ఱెపిల్ల రక్తములో తెలుపుచేసుకొనుమా
అంతము వరకు నిలిచి ఉండుమా || 2 ||
                              || జీవించుచున్నావన్న ||

lyrics in english

jeevinchuchunnaavanna peru unnadhi mruthadavey neevu mruthudavey || 2 ||
ey sthithilo nundi padipothivo neevu
gnaapakamu chesukoni maarumanassu pondhi
aa modhati kriyanu cheyumuranna || 2 ||

1.challagaanaina undu vecchagaanaina undu
nulivechani sthithi yela sodharaa
challagaanaina undu vecchagaanaina undu
nulivecchani sthithi yela sodhari
naa notinundi ummiveyadhalachi unnanu  || 2 ||
yesu anna maatanu maruvabokumuranna || 2||
                               || jeevinchu ||

2.anyaayamu cheyuvaadu anyaayamu cheyanimmu
parishuddhudaina vaadu  parishuddhuniga undanimmu || 2 ||
vaani vaani kriyalaku jeethamichedhanannaadu || 2 ||
yesu anna maatanu maruvabokumuranna || 2 ||
                            || jeevinchu ||

3.egadiyo ey kshanamo prabhu raakada
theliyadhura dhongavaley vacchedhanannaadu || 2 ||
gorrepilla rakthamulo thelupuchesukonuma
anthamu varaku nilichi undumaa || 2 ||
                             || jeevinchu ||

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య - neelo intha prema o yesayya

 పల్లవి :నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య ఆ .. నాపై ఎంత జాలి ఓ యేసయ్య  || 2 || ఎందుకో నన్నింతగా ప్రేమించావు నేనెలాగు నీ రుణము తీర్చుకోనయ్య 1. పాపినైన...