యేసయ్య యేసయ్య యేసయ్య (2)
1. కొండలలో లోయలలో -అడవులలో ఎడారులలో
నన్ను గమనించినావా - నన్ను నడిపించినావా || 2 ||
|| యేసయ్య ||
2.ఆత్మీయులే నన్ను అవమానించగ - అన్యులే నన్ను అపహాసించగ
అండ నీవైతివయ్యా - నా కొండ నీవే యేసయ్య || 2 ||
|| యేసయ్య ||
3.మారనచ్చాయలో - మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున - కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా - నిన్నే ఘనపరతునయ్యా || 2 ||
|| యేసయ్య ||
lyrics in english
ninne ninne ne koluthunayya - neeve neeve naa raajuvayya
yesayya yesayya yesayya (2)
1.kondalalo loyalalo - adavulalo edaarulalo
nannu gamaninchinaava - nannu nadipinchinaava || 2 ||
|| yesayya ||
2.athmiyuley nannu avamaaninchaga - anyuley nannu apahasinchaga
anda neevaithivayya - naa konda neevey yesayya || 2 ||
|| yesayya ||
3.maranacchayalo - merisina nee prema
naligina brathukuna - kurisina nee krupa
nannu balaparachenayya - ninne ghanaparathunayya||2 || || yesayya ||