నీ వాక్కుకై వేచియుందును - నా ప్రార్ధన ఆలకించుమా ప్రభువా
1.నీ తోడు లేక నీ ప్రేమ లేక - ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు
అడవి పువ్వులే నీ ప్రేమ పొందగ
నా ప్రార్ధన ఆలకించుమా ప్రభువా || ఎన్ని తలచిన ||
2.నా యింటి దీపం నీవే అని తెలిసి - నా హృదయం నీ కొరకు పదిలపరచితి
ఆరిపోయిన నా వెలుగు దీపము
వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా || ఎన్ని తలచిన ||
3.ఆపదలు నన్ను వెన్నంటి ఉన్న - నా కాపరి నీవై నన్నాదుకొంటివే
లోకమంతయు నన్ను విడిచినా - నీ నుండి వేరు చేయవు ప్రభువా
|| ఎన్ని తలచిన ||
4.నా స్థితి గమనించి నన్ను ప్రేమించి - నా కొరకై కలువరిలో యాగమైతివే నీదు యాగమే నా మోక్షమార్గము
నీ యందే నిత్య జీవము ప్రభువా || ఎన్ని తలచిన ||
lyrics in english
pallavi:
enni thalachina edhi adigina - jarigedhi nee chitthame
nee vakkukai vechiyundhunu - naa prardhana aalakinchumaa prabhuva
1.nee thodu leka nee prema leka - ilalona ey praani niluvaledhu
adavipuvvule nee prema pondhaga
naa prardhana aalakinchuma prabhuva
|| enni thalachina ||
2.naa yinti dheepam neeve ani thelisi - naa hrudayam nee koraku padhilaparichithi
aaripoina naa velugu dheepamu
veliginchumu nee prematho prabhuva
|| enni thalachina ||
3.aapadhalu nannu vennantiyunna - naa kaapari neevai nannadhukontivey
lokamanthayu nannu vidachina - nee nundi verucheyavu prabhuva
|| enni thalachina ||
4.naa sthithi gamaninchi nannu preminchi - naa korakai kaluvarilo yaagamaithivey
needhu yaagamey naa moksha maargamu
nee yandhey nithya jeevamu prabhuva
|| enni thalachina ||