కృపా క్షేమము నీ శాశ్వత జీవము - krupa kshemamu nee shaashwatha jeevamu


పల్లవి :కృపా క్షేమము నీ శాశ్వత జీవము-
నా జీవిత కాల మంతయు నీవు దయచేయువాడవు (2)
మహోన్నతమైననీ ఉపకారములు -తలంచుచు అనుక్షణము పరవశించనా
 నీ కృపలోనే పరవశించన ..

1.నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన యీవులే-
 లెక్కకు మించిన దీవెనలైనాయి (2)
అడుగులు తడబడక నడిపినది నీ  దివ్యవాక్యమే-
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను  (2)
నీ వాక్యమే మకరంధమై బలపరచెను నన్ను -
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధనా నీకే  (2)
ఆరాధన నీకే ...
                              || కృపా క్షేమము ||
2. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే -
పరిమళింప చేసి సాక్షిగా నిలిపాయి (2)
కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే -
గమ్యము  చేరే శక్తితో నను నింపి నూతన కృప నిచ్చెను (2)
ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధనా నీకే -
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధనా నీకే (2)
ఆరాధన నీకే ....
                                          || కృపా క్షేమము ||
3.నా ప్రాణప్రియుడ మమ్మేలు మహారాజా -
నా హృది  నీ కొరకు పదిలపరిచితిని (2)
బూర శబ్దము వినగా నా బ్రతుకులో కళలు పండగ -
అవధులు లేని ఆనందముతో నీ కౌగిలి నే చేరన (2)
ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధనా నీకే -
ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధనా నీకే (2)
ఆరాధన నీకే ...
                           || కృపా క్షేమము ||
lyrics in english

pallavi:
krupa kshemamu nee shaashwatha jeevamu
naa jeevitha kaalamanthayu neevu dhayacheyuvaadavu || 2 ||
mahonnathamaina nee upakaaramulu thalanchuchu anukshanamu paravasinchana
nee krupalone paravasinchana

1.naa prathi praardhanaku neevichina eevule
lekkaku minchina deevenalainayi || 2 ||
adugulu thadabadaka nadipinadhi nee dhivya vaakyame
kadalini minchina vishwaasamunichi vijayamu chekoorchenu
nee vakyame makarandhamai balaparachenu nannu
naa yesayya stuthi paathruda aaradhana neeke ||2||
aaradhana neeke.....     || krupa kshemamu ||

2.nee satya maargamulo nerchukunna anubhavame
parimalinpa chesi sakshiga nilipaayi || 2 ||
kalatha chendaka nilipinadhi nee dhivya dharshaname
gamyamu chere shakthitho nanu nimpi noothana krupa nichenu || 2 ||
aaradhyuda adhushakthuda aaradhana neeke
naa yesayya stuthipaatruda aaradhana neeke || 2 ||
aaradhana neeke...   || krupa kshemamu ||



3.naa praanapriyuda mammelu maharaja
na hrudi nee koraku padhilaparachithivi
boora shabdhamu vinaga naa brathukulo kalalu pandaga
avadhulu leni anandhamutho nee kougili ne cheraga ||2 ||
aaradhyda abhishakthuda aaradhana neeke
praaneshwara naa yesayya aaradhana neeke || 2 ||
aaradhana neeke...         || krupa kshemamu ||



           

                                          

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య - neelo intha prema o yesayya

 పల్లవి :నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య ఆ .. నాపై ఎంత జాలి ఓ యేసయ్య  || 2 || ఎందుకో నన్నింతగా ప్రేమించావు నేనెలాగు నీ రుణము తీర్చుకోనయ్య 1. పాపినైన...