పల్లవి :యూదా స్తుతి గోత్రపు సింహమా-
యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా
నీవే కదా నా ఆరాధనా....
ఆరాధనా స్తుతి ఆరాధనా (2)
1.నీ ప్రజల నెమ్మదికై - రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు (2)
అసాద్యమైనది ఏమున్నది...(4)
||యూదా స్తుతి||
2.నీ నీతి కిరణాలకై - నా దిక్కు దశలన్నీ నీవేనని
అనతి కాలానా ప్రధమ ఫలముగా పక్వ పరిచిన నీకు (2)
అసాద్యమైనది ఏమున్నది (4)
||యూదా స్తుతి||
3.నీ వారసత్వముకై - నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనములు నాకిచ్చుటలో నీకు (2)
అసాద్యమైనది ఏమున్నది....(4)
||యూదా స్తుతి||
lyrics in english
pallavi:
yudha stuthi gothrapu simhama
yesayya naa athmeeya pragathi nee swadheenama
neeve kadha naa aaradhana...
aaradhana stuthi aaradhana || 2 ||
1.nee prajala nemmadhikai - raajagna maarchindhi neevenani
aanathi kaalana pradhama phalamuga pakva parachina neeku || 2 ||
asaadhyamainadhi emunnadhi ...(4)
|| yudha sthuthi gothrapu simhama ||
2.nee neethi kiranaalapai - na dhikku dhishalanni neevenani
anathi kalana pradhama phalamuga pakva parachina neeku (2)
assaadhyamainadhi emunnadhi...(4)
|| yudha sthuthi gothrapu simhama ||
3.nee vaarasatwamukai - na jayamu korindhi neevenani
athyunnathamaina simhasanamunu naakichutalo neeku (2)
assaadhyamainadhi emunnadhi...(4)
|| yudha sthuthi gothrapu simhama ||