పల్లవి :స్తుతిచేయుచున్నాము తండ్రి సమీపముగా ఉన్నావు తండ్రి || 2 ||
నా మనవులను ఆలకించుచున్నావు
నా ప్రార్థనలను చెవియొగ్గీచున్నావు || 2 ||
1.అరణ్య యాత్రలో ఇశ్రాయేలుకు తోడై నడిచావు నీవు
పగలు మెగా స్తంభమై
రాత్రి అగ్ని స్తంభమై || 2 ||
కనానుకు చేర్చావు నీవు || 2 ||
|| స్తుతిచేయుచున్నాము ||
2.నిందలా పాలైన యోసేపును తోడై యున్నావు నీవు ||2||
అవమానమునంత ఆనందముగా మార్చి
అధికారుమూ ఇచ్చావు నీవు ||2||
|| స్తుతిచేయుచున్నాము ||
3.సింహపు బోనులో దానియేలునకు తోడై నిలిచావు నీవు
సింహపు నోళ్ళలో మూపించావు నీవు || 2 ||
సింహాసనమిచ్చావు నీవు ||2||
|| స్తుతిచేయుచున్నాము ||
నా మనవులను ఆలకించుచున్నావు
నా ప్రార్థనలను చెవియొగ్గీచున్నావు || 2 ||
1.అరణ్య యాత్రలో ఇశ్రాయేలుకు తోడై నడిచావు నీవు
పగలు మెగా స్తంభమై
రాత్రి అగ్ని స్తంభమై || 2 ||
కనానుకు చేర్చావు నీవు || 2 ||
|| స్తుతిచేయుచున్నాము ||
2.నిందలా పాలైన యోసేపును తోడై యున్నావు నీవు ||2||
అవమానమునంత ఆనందముగా మార్చి
అధికారుమూ ఇచ్చావు నీవు ||2||
|| స్తుతిచేయుచున్నాము ||
3.సింహపు బోనులో దానియేలునకు తోడై నిలిచావు నీవు
సింహపు నోళ్ళలో మూపించావు నీవు || 2 ||
సింహాసనమిచ్చావు నీవు ||2||
|| స్తుతిచేయుచున్నాము ||
pallavi:
stuthicheyuchunnamu thandri sameepamuga unnavu thandri
naa manavulanu aalakinchuchunnavu
naa praardhanalanu cheviyoggichunnavu ||2||
1.aranya yaatralo ishraayeluku thodai nadichaavu neevu
pagalu mega sthambamai
raathri agni sthambamai ||2||
kanaanuku cherchaavu neevu ||2||
|| stuthicheyuchunnamu thandri ||
2.nindhala paalaina yosepunu thodai yunnaavu neevu ||2||
avamaanamunantha anandhamuga maarchi
adhikaaramu ichavu neevu ||2||
|| stuthicheyuchunnamu thandri ||
3.simhapu bonulo dhaaniyelunaku thodai nilichavu neevu
simgapu nollalo moopinchaavu neevu ||2||
simhaasanamichavu neevu ||2||
|| stuthicheyuchunnamu thandri ||