పల్లవి :ఆశలన్నీ నీవేగా యేసయ్య
ఆశతోనే నేను చూస్తున్నాను యేసయ్య || 2 ||
నాకున్న ఆధారం నీవేగా || 2 ||
నా నిరీక్షణ స్పదుడా నా యేసయ్య
1. సర్వస్వం కోల్పోయిన ఏమి లేని వాడనైతిని || 2 ||
మరల నాకు సమకూర్చిన దైవమా || 2 ||
మహిమైశ్వర్యము నీవేనని || 2 ||
|| ఆశలన్నీ ||
2. నీ సహవాసం మానుకొంటిని నీ అభిషేకం కోల్పోతిని
అయినను నన్ను ప్రేమించిన దైవమా || 2 ||
మరల శక్తితో నింపుతావని || 2 ||
|| ఆశలన్నీ ||
3 . నీ రాజ్యం చేరాలని
నీతోనే నేను ఉండాలని
కడబూర ధ్వనులతో నను పిలిచే దైవమా
నీ సన్నిధికి నే చేరాలని || 2 ||
|| ఆశలన్నీ ||
ఆశతోనే నేను చూస్తున్నాను యేసయ్య || 2 ||
నాకున్న ఆధారం నీవేగా || 2 ||
నా నిరీక్షణ స్పదుడా నా యేసయ్య
1. సర్వస్వం కోల్పోయిన ఏమి లేని వాడనైతిని || 2 ||
మరల నాకు సమకూర్చిన దైవమా || 2 ||
మహిమైశ్వర్యము నీవేనని || 2 ||
|| ఆశలన్నీ ||
2. నీ సహవాసం మానుకొంటిని నీ అభిషేకం కోల్పోతిని
అయినను నన్ను ప్రేమించిన దైవమా || 2 ||
మరల శక్తితో నింపుతావని || 2 ||
|| ఆశలన్నీ ||
3 . నీ రాజ్యం చేరాలని
నీతోనే నేను ఉండాలని
కడబూర ధ్వనులతో నను పిలిచే దైవమా
నీ సన్నిధికి నే చేరాలని || 2 ||
|| ఆశలన్నీ ||
pallavi:
ashalanni neevega yesayya
ashathone ninnu choosthunnanu yesayya || 2 ||
naakunna aadhaaram neevega || 2 ||
naa neerikshana spadhudaa naa yesayya
1.sarvasvam kolpoyina emi leni vaadanaithini ||2||
marala naaku samakoorchina daivama ||2||
mahimaishwaryamu neevenani ||2||
|| ashalanni neevega yesayya ||
2.nee sahavaasam maanukontini nee abhishekam kolpothini
ayinanu nannu preminchina dhaivama ||2||
marala shakthitho nimputhaavani ||2||
|| ashalanni neevega yesayya ||
3.nee raajyam cheraalani
neethone nenu undaalani
kadaboora dwanulatho nanu piliche dhaivama
nee sannidhiki ne cheraalani ||2||
|| ashalanni neevega yesayya ||