కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కలవర పడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కరుణ చూపి కలత మాన్పి యేసే తొడమ్మా || 2 ||
1.నీకేమి లేదని ఏమి తెలీదని
అన్నారు నిన్ను అవమానపరిచారా
తల రాత ఇంతేనని తరువాత ఏమోనని
రేపటికి గూర్చి చింతించుచున్నావా
చింతించకన్నా యేసు మాటను మరిచావా
మారాను మధురంగా మార్చెను చూసావా || 2 ||
|| కన్నీరేలమ్మా ||
2.నీకెవరు లేరని ఎంచెయ్య లేవని
అన్నార నిన్ను అవమానపరిచారా
పురుగంటివాడవని ఎప్పటికి ఇంతేనని
నీ బ్రతుకు మారదుఅని అనుకుంటున్నావా
నేనున్నానన్న యేసు మాటను మరిచావా
కన్నీరు నాట్యముగా మార్చెను చూసావా || 2 ||
కలవర పడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కరుణ చూపి కలత మాన్పి యేసే తొడమ్మా || 2 ||
1.నీకేమి లేదని ఏమి తెలీదని
అన్నారు నిన్ను అవమానపరిచారా
తల రాత ఇంతేనని తరువాత ఏమోనని
రేపటికి గూర్చి చింతించుచున్నావా
చింతించకన్నా యేసు మాటను మరిచావా
మారాను మధురంగా మార్చెను చూసావా || 2 ||
|| కన్నీరేలమ్మా ||
2.నీకెవరు లేరని ఎంచెయ్య లేవని
అన్నార నిన్ను అవమానపరిచారా
పురుగంటివాడవని ఎప్పటికి ఇంతేనని
నీ బ్రతుకు మారదుఅని అనుకుంటున్నావా
నేనున్నానన్న యేసు మాటను మరిచావా
కన్నీరు నాట్యముగా మార్చెను చూసావా || 2 ||
|| కన్నీరేలమ్మా ||
pallavi:
kannirelamma karuninchu yesu ninnu viduvabodamma
kalavarapadakamma karuninchu yesu ninnu viduvabodamma
karuna choopi kalatha maanpi yese thodamma || 2 ||
1.neekemi ledhani emi theledhani
annaara ninnu avamanaparichaara
thala raatha inthenani tharuvatha emonani
repatiki goorchi chinthinchuchunnava
chinthinchakanna yesu maatanu marichava
maaranu madhuramuga maarchenu choosava || 2 ||
2.neekevaru lerani emcheyya levani
annara ninnu avamaanaparichara
purugantivaadavani eppatiki inthenani
nee brathuku maaradhuani anukuntunnava
nenunnnananna yesu maatanu marichava
kanneeru naatyamuga maarchenu choosava || 2 ||