నా ప్రాణ దుర్గమాయె - నేను ఎవరికీ ఎన్నడు భయపడను || 2 ||
1.నాకు మార్గమును ఉపదేశమును - ఆలోచన అనుగ్రహించే
నేనెల్లప్పుడు ప్రభుసన్నిధిలో - స్తుతి గానము చేసెదను || 2 || || యెహోవా ||
2.నా కొండయు నా కోటయు - నా ఆశ్రయము నీవే
నేనెల్లప్పుడు ప్రభుసన్నిధిలో - స్తుతి గానము చేసెదను || 2 || || యెహోవా ||
3.నా తల్లియు నా తండ్రియు - ఒకవేళలో మరచినను ఆపత్కాలమున
చేయి విడువకుండా యెహోవా నన్ను చేరదీయును || 2 || || యెహోవా ||
lyrics in english
pallavi:
yehova naaku velugaye - yehova naaku rakshanaye
naa praana dhurgamaaye - nenu evariki ennadu bayapadanu || 2 ||
1.naaku maargamunu upadheshamunu - alochana anugrahinche
nenellappudu prabhu sannidhilo - sthuthi gaanamu chesedhanu || 2 || || yehova ||
2.na kondayu na kotayu - naa ashrayamu neeve
nenellapudu prabhu sannidhilo - sthuthi gaanamu chesedhanu || 2 || || yehova ||
3.na thalliyu na thandriyu - okavelalo marachinanu apathkaalamuna
cheyi viduvakunda yehova nannu cheradheesenu || 2 ||
|| yehova ||