నేను కూడా ఉన్నానయ్యా - నన్ను వాడుకో యేసయ్యా - nenu kooda unnaanayya - nannu vaaduko yesayya

 పల్లవి : నేను కూడా ఉన్నానయ్యా - నన్ను వాడుకో యేసయ్యా
పనికిరాని పాత్రననీ - పారవేయకు యేసయ్య (నను ) || నేను ||
1.విద్య లేని పామరులను - అపొస్థులుగా పంపించావయ్య
ఆ స్థానమున మేమున్నామయ్య
మమ్ము ఆత్మతో నింపి వాడుకొనుమయ్య  || నేను  ||
2.సిలువనెత్తుకొని నేను - నీ సాక్షిగానే సాగేదనయ్య
బ్రతుకుట యైతే నీ కోసమే - చావైనా ఎంతో లాభము || నేను ||
3.రాళ్లతో నన్ను కొట్టిన గాని - రక్తము కారిన మరువలేనయ్య
ఊపిరి నాలో ఉన్నంతవరకు నీ ప్రేమలోనే సాగెదనయ్య  || నేను || 

lyrics in english

pallavi:
nenu kooda unnaanayya - nannu vaaduko yesayya
panikiraani paathranani - paraveyaku yesayya (nanu)
|| nenu ||

1.vidhya leni paamarulanu - aposthaluga pampinchavayya
aa sthanamuna memunnamayya
mammu aathmatho nimpi vaadukonumayya  || nenu ||

2.siluva nethukoni nenu - nee sakshiga saagedhanayya
brathukuta yaithe nee kosame - chaavaina entho laabamu     || nenu ||

3.raallatho nannu kottina gaani - rakthamu kaarina maruvalenayya
oopiri naalo unnantha varaku  nee premaloney saagedhanayya || nenu ||

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య - neelo intha prema o yesayya

 పల్లవి :నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య ఆ .. నాపై ఎంత జాలి ఓ యేసయ్య  || 2 || ఎందుకో నన్నింతగా ప్రేమించావు నేనెలాగు నీ రుణము తీర్చుకోనయ్య 1. పాపినైన...