నీవు తప్ప వేరెవ్వరూ - లేనేలేరయ్యా || 2 ||
నీవే యేసయ్యా నాకు - అన్నియు నీవయ్యా
నీవే యేసయ్యా - నా సర్వము నీవయ్యా || ఎవరున్నారు ||
1.రక్తసంబంధము - నన్ను వేరు చేసినా
అంతరంగమందు - నన్ను చూచి నవ్వుకున్నా || 2 ||
నాతో ఉన్న దేవుడవు - నీవే యేసయ్యా
నాలో వున్నా దేవుడవు - నీవే యేసయ్యా
నీవే యేసయ్య - నా ఇంటిలో నీవయ్యా
నీవే యేసయ్య - నీ ఒడిలో నేనయ్యా || ఎవరున్నారు||
2.బంధు వర్గమంతా - నన్ను తక్కువ చేసిన
పేద బ్రతుకునందు - నన్ను చీదరించుకున్నా నాతో ఉన్న దేవుడవు - నీవే యేసయ్యా
నాలో వున్నా దేవుడవు - నీవే యేసయ్యా
నీవే యేసయ్య - నా తండ్రివి నీవయ్యా
నీవే యేసయ్యా - నా దుర్గము నీవయ్యా || 2 || || ఎవరున్నారు||
3.చుట్టు ప్రక్కలంతా - నన్ను హేళన చేసిన
మాటలాడకుండా - వారు మూతి ముడుచుకున్న || 2 ||
నాతో ఉన్న దేవుడవు - నీవే యేసయ్యా
నాలో వున్నా దేవుడవు - నీవే యేసయ్యా
నీవే యేసయ్యా నా బంధువు నీవయ్యా
నీవే యేసయ్యా నా నేస్తము నీవయ్యా || 2 || || ఎవరున్నారు||
lyrics in english
pallavi:
evarunnaru naaku - inkevarunnarayya || 2 ||
neevu thappa verevvaru - lene lerayya || 2 ||
neeve yesayya naaku - anniyu neevayya
neeve yesayya - na sarvamu neevayya || evarunnaru ||
1.rakthasambandhamu nannu veru chesina
antharangamandhu nannu choosi navvukunna || 2 ||
naatho vunna dhevudavu - neeve yesayya
naalo unna dhevudavu - neeve yesayya
neeve yesayya - naa yintilo neevayya
neeve yesayya - na odilo neevayya || evarunnaru ||
2.bandhu vargamantha - nannu thakkuva chesina
pedha brathukunandhu - nannu cheedharinchukunna
naatho vunna dhevudavu - neeve yesayya
naalo unna dhevudavu - neeve yesayya
neeve yesayya - naa thandrivi neevayya
neeve yesayya - naa dhurgamu neevayya || 2 ||
|| evarunnaru ||
3.chuttu prakkalantha - nannu helana chesina
maatalaadakunda - vaaru moothi muduchukunna || 2 ||
naatho vunna dhevudavu - neeve yesayya
naalo unna dhevudavu - neeve yesayya
neeve yesayya - naa bandhuvu neevayya
neeve yesayya - naa nesthamu neevayya || 2 ||
|| evarunnaru ||