ప్రభు యేసు జన్మించే - ఓరన్నో యేసన్నా
పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో || 2 || || పశువుల ||
1.అయిదు రొట్టెలు రెండు చేపలు - అయిదువేల మందికి పంచెనురో || 2 ||
పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా || 2 || || పశువుల ||
2. కుంటోళ్లు గుడ్డోళ్లు - చెవిటోళ్లు మూగోళ్ళు || 2 ||
స్వస్థతను యిచ్చెనురో - ఓరన్నో యేసన్నా || 2 || || పశువుల ||
3.చచ్చినోల్లను లేపినాడు - గాలితుఫానును ఆపినాడు || 2 ||
నీటిమీద నడిచెనురో - ఓరన్నో యేసన్నా || 2 || || పశువుల ||
lyrics in english
pallavi:
pashuvula paakalo mariyamma garbhaana
prabhu yesu janminche - oranno yesanna
paapula korakai vachenuro - oranno || 2 || || pashuvula ||
1.ayidhu rottelu rendu chepalu - ayidhu vela mandhiki panchenuro || 2 ||
paapula korakai vachenuro - oranno yesanna || 2 || ||pashuvula||
2.kuntollu guddollu - chevitollu moogollu || 2 ||
swasthathanu ichenuro - oranno yesanna || 2 || || pashuvula ||
3.chachinollanu lepinaadu - gaali thufaanunu aapinaadu || 2 ||
neetimeedha nadichenuro - oranno yesanna || 2 |||| pashuvula ||