పల్లవి : ఎవరికి ఎవరు ఈ లోకములో
చివరికి యేసే పరలోకములో || ఎవరికి ||
1. ఎవరెవరో ఎదురవుతుంటారు
ప్రాణానికి నా ప్రాణం అంటారు || 2 ||
కష్టాలలో వారు కదలిపోతారు
కరునగల యేసు నీతో ఉంటాడు || 2 ||
|| ఎవరికి ||
2.మనుషుల సాయం వ్యర్దమురా
రాజుల నమ్మిన వ్యర్దమురా || 2||
యెహోవాను ఆశ్రయించుట
ఏంతో మేలు ఎంతో మేలు || 2 ||
|| ఎవరికి ||
3.దనము నీకుంటే అందరు వస్తారు
దరిద్రుడవైతే దరికెవ్వరు రారు || 2 ||
ఎవరిని నమ్మిన ఫలితం లేదురా
యేసుని నమ్మితే మోక్షం ఉందిరా || 2 ||
|| ఎవరికి ||
చివరికి యేసే పరలోకములో || ఎవరికి ||
1. ఎవరెవరో ఎదురవుతుంటారు
ప్రాణానికి నా ప్రాణం అంటారు || 2 ||
కష్టాలలో వారు కదలిపోతారు
కరునగల యేసు నీతో ఉంటాడు || 2 ||
|| ఎవరికి ||
2.మనుషుల సాయం వ్యర్దమురా
రాజుల నమ్మిన వ్యర్దమురా || 2||
యెహోవాను ఆశ్రయించుట
ఏంతో మేలు ఎంతో మేలు || 2 ||
|| ఎవరికి ||
3.దనము నీకుంటే అందరు వస్తారు
దరిద్రుడవైతే దరికెవ్వరు రారు || 2 ||
ఎవరిని నమ్మిన ఫలితం లేదురా
యేసుని నమ్మితే మోక్షం ఉందిరా || 2 ||
|| ఎవరికి ||
pallavi:
evariki evaru ee lokamulo
chivariki yese paralokamulo
1.evarevaro eduravuthuntaaru
praanaaniki naa praanam antaaru ||2||
kashtaalalo vaaru kadhalipothaaru
karunagala yesu neetho untaadu ||2||
|| evariki evaru ee lokamulo ||
2.manushula saayam vyardhamuraa
raajula nammina vyardhamura ||2||
yehovanu aashrayinchuta
entho melu entho melu ||2||
|| evariki evaru ee lokamulo ||
3.dhanamu neekunte andharu vasthaaru
dharidhrudavaithe dharikevvaru raaru ||2||
evarini nammina phalitham lehuraa
yesuni nammithe moksham undhira ||2||
|| evariki evaru ee lokamulo ||