పల్లవి :హల్లెలూయా అని పాడి స్తుతిపను రారే !
జనులారా! మనసారా! ఊరూరా!
రారే ! జనులారా ! ఊరూరా ! నోరారా!
1. పాడిపంటల నిచ్చి పాలించు దేవుడని -కూడు గుడ్డలనిచ్చి
పోషించు దేవుడని -తోడు నీడగా నిన్ను కాపాడు
నాధుడని .. పూజించి -పూజించి పాటించి చాటింపరారే
|| హల్లెలూయా ||
2. తాత ముత్తాతల కన్న-ముందున్న దేవుడని
తల్లితండ్రులకన్నా ప్రేమించు దేవుడని -కళ్ళ కపటం లేని కరుణ
సంపన్నుడని పూజించి -పూజించి చాటింప రారే
|| హల్లెలూయా ||
3. బందు మిత్రులకన్నా బలమైన దేవుడని -అన్నదమ్ములకన్నా
ప్రియమైన దేవుడని -కన్నబిడ్డలకన్నా కన్నుల పండుగని
పూజించి పూజించి పాటించ చాటింపరారే
|| హల్లెలూయా ||
4. రాజాధి రాజుల కన్నా రాజైన దేవుడని -నీచాతి నీచులకన్నా
ప్రేమింప వచ్చేనని నిన్న నేడు రేపు ఏక రీతిగా ఉన్నవాడిని
పూజించి పూజించి పాటించి చాటింపరారే

lyrics in english
pallavi:
halleluaih ani padi sthuthimpanu rare
janulara manasara oorura
rare janulara oorura norara
1.padi pantala nichi palinchu dhevudani koodu guddalanichi
poshinchu dhevudani thodu needaga ninnu kapadu
nadhudani poojinchi poojinchi chatimpa rare
|| halleluaih ||
2.thaatha mutthaathala kanna mundhunna dhevudani
thalli thandrula kanna preminchu dhevudani kalla kapatam leni karuna
sampannudani poojinchi poojinchi chaatimpa raare
|| halleluaih ||
3.bandhu mithrula kanna balamaina dhevudani annadhammulakanna
priyamaina dhevudani kannabiddalakanna kannula pandugani
poojinchi poojinchi paatincha chaatimpa raare
|| halleluaih ||
4.rajadhi raajula kanna rajaina dhevudani - nichaathi neechula kanna
premimpa vachenani ninna nedu repu eka reethiga unnavaadini
poojinchi poojinchi paatincha raare
|| halleluaih ||