సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా - sugunaala sampannuda sthuthi gaanala vaarasuda

పల్లవి :సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదించును నీ మాటల మకరందము   || సుగుణాల ||

1.యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడగ నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే   
                      
|| సుగుణాల ||
 2.యేసయ్య నిన్ను వెన్నంటగానే
ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించగలవు
నేను నడవవలసిన త్రోవలో
                         || సుగుణాల ||  

3.యేసయ్య నీ కృప తలంచగానే
నీ శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమ యెడల
ఇవి ఎన్న తగినవి కావే
             || సుగుణాల ||
lyrics in english
pallavi:
sugunaala sampannuda sthuthi gaanala vaarasuda
jeevinthunu nithyamu nee nidalo
aswadhinthunu nee maatala makarandhamu

1.yesayya neetho jeevinchagaaney
naa brathuku brathukuga maarenuley
natyamaadaga na antharangamu
idhi rakshaanandha baagyame
                               || sugunaala ||
2.yesayya ninnu vennantagaane
aagnala maargamu kanipinchene
neevu nannu nadipinchagalavu
nenu nadavavalasina throvalo
                              || sugunaala ||
3.yesayya nee krupa thalanchaganey
nee shramalu shramaluga anipinchaledhey
neevu naakichey mahima yedala
ivi enna thaginavi kaave
                           || sugunaala ||

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య - neelo intha prema o yesayya

 పల్లవి :నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య ఆ .. నాపై ఎంత జాలి ఓ యేసయ్య  || 2 || ఎందుకో నన్నింతగా ప్రేమించావు నేనెలాగు నీ రుణము తీర్చుకోనయ్య 1. పాపినైన...