పల్లవి: చూచుచున్న దేవుడవయ్యా -నన్ను చూసినావు
నీ పేరు ఏమిటో ఎరుగనయ్య -నా పేరుతో నన్ను పిలిచావయ్యా
1.శారాయి మాటలే విన్నాను -అబ్రాహాము భార్యనై పోయాను
ఈ అరణ్యదారిలో -ఒంటరినై -దిక్కులేక తిరుగుతున్న హాగరును
నేను హాగరును || చూచుచున్న ||
2.ఇష్మాయాయేలుకు తల్లినైతిని -అయిన వారితో త్రోసివేయబడితిని
కన్నకొడుకు మరణము చూడలేక -తల్లఢిల్లిపోతున్న తల్లిని
అనాధతల్లిని || చూచుచున్న ||
3.పసివాడి మొరను ఆలకించావు -జీవజలమునిచ్చి బ్రతికించావు
నీ సంతతిని దీవింతునని వాగ్ధానమిచ్చిన దేవుడవు
గొప్ప దేవుడవు || చూచుచున్న ||

lyrics in english
pallavi:
chuchuchunna dhevudavayya nannu choosinaavu
nee peri emito eruganayya naa perutho nannu pilichaavayya
1.shaarayi maataley vinnanu - abrahamu baaryanai poyanu
ee aranya dhaarilo ontarinai dhikkulekha thiruguthunna hagarunu
nenu hagarunu
|| chuchuchunna ||
2.ishmaayeluku thallinaithini -ayina vaaritho throsiveyabadithini
kannakoduku maranamu choodaleka - thalladillipothunna thallini
anaadha thallini
|| chuchuchunna ||
3.pasivaadi moranu aalakinchavu- jeevajalamunichi brathikinchavu
nee santhathini dheevinthunani vagdhanamichina dhevudavu
goppa dhevudavu
|| chuchuchunna ||