పల్లవి :పరిశుద్ధ పరిశుద్ధ -పరిశుద్ధ ప్రభువా
వరదూతలైనానిన్ -వర్ణింపగలరా
1.పరిశుద్ధ జనకుడ-పరమాత్మ రూపండ
నిరుపమ బలబుద్ది నీతిప్రబావా || పరిశుద్ధ||
2.పరిశుద్ధ తనయుడ -నరరూపదారుడ
నరులను రక్షించు కరుణాసముద్రా || పరిశుద్ధ||
3.పరిశుద్ధ మాగుణాత్మ -వరలిడు మునాత్మ
పరమానంద ప్రేమ భక్తులకిడుమా || పరిశుద్ధ||
4. జనకకుమారాత్మ -లను నేక దేవ
ఘనమహిమచెల్లును దనర నిత్యముగా || పరిశుద్ధ||
వరదూతలైనానిన్ -వర్ణింపగలరా
1.పరిశుద్ధ జనకుడ-పరమాత్మ రూపండ
నిరుపమ బలబుద్ది నీతిప్రబావా || పరిశుద్ధ||
2.పరిశుద్ధ తనయుడ -నరరూపదారుడ
నరులను రక్షించు కరుణాసముద్రా || పరిశుద్ధ||
3.పరిశుద్ధ మాగుణాత్మ -వరలిడు మునాత్మ
పరమానంద ప్రేమ భక్తులకిడుమా || పరిశుద్ధ||
4. జనకకుమారాత్మ -లను నేక దేవ
ఘనమహిమచెల్లును దనర నిత్యముగా || పరిశుద్ధ||
lyrics in english
pallavi:
parishuddha parishuddha parishuddha prabhuva
varadhootha laina nin varnimpa galara
|| parishuddha ||
1.parishuddha janakuda - paramathma roopunda
nirupama balabuddhi neethi prabhava
|| parishuddha ||
2.parishuddha thanayuda - nararoopa dhaaruda
narulanu rakshinchu karunasamudhra
|| parishuddha ||
3.parishuddha magunaathma - varalidu munaathma
varamaanandha prema bakthulakiduma
|| parishuddha ||
4.janaka kumarathma lanu neka dheva
ghana mahima chellunu dhanara nithyamuga
|| parishuddha ||