పల్లవి :సిలువలో సాగింది యాత్ర -కరుణామయుని దయగల పాత్ర
ఇది ఎవరి కోసమో -ఈ జగతి కోసమే -ఈ జనుల కోసమే
1.పాలుగారే దేహముపైన -పాపాత్ముల కోరడాలెన్నో (2)
నాట్యమాడినాయి -నడివీధిలో నడిపాయి -నోరు తెరువలేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయె -ప్రేమ (2)

2.చెళ్లుమని కొట్టింది ఒకరు -తన మోముపై ఊసింది మరియొకరు
బంతులాడినారు- పలు బాధలు పెట్టారు-నోరు తెరువలేదాయే
ప్రేమ -బదులు పలుక లేదాయె -ప్రేమ (2)

3.వెనుకనుండి తన్నింది ఒకరు -తన ముందు నిలిచి నవ్వింది
మరియొకరు -గేలిచేసినారు -పరిహాసమాడినారు నోరు
తెరువలేదాయే -ప్రేమ -బదులు పలుకలేదాయే -ప్రేమ (2)

lyrics in english
pallavi:
siluvalo saagindhi yaathra - karunamayuni dhaya gala paathra
idhi evari kosamo - ee jagathi kosame -ee janula kosame
1. paalugarey dhehamupaina - paapathmula koradalenno (2)
naatyamadinaayi - nadiveedhilo nadipayi -noru theruvaledhaye prema
badhulu paluka ledhaaye prema(2)
idhi evari kosamo - ee jagathi kosame - ee janula kosame
2. chellumani kottindhi okaru thana momupai oosindhi mariyokaru
banthulaadinaaru - palu baadhalu pettaru - noru theruvaledhaye prema
badhulu paluka ledhaye prema(2)
idhi evari kosamo - ee jagathi kosame - ee janula kosame
3.venukanundi thannindhi okaru - thana mundhu nilichi navvindhi mariyokaru-gelichesinaaru-parihaasamaadinaaru noru
theruvaledhaye prema badhulu paluka ledhaye prema(2)