క్రైస్తవుడా -సైనికుడా-బలవంతుడా-పరిశుద్దుడా
కదలిరావోయ్ నీవు కదలిరా || 2 ||
జాలరి మనుషుల పట్టు జాలరి -ఆత్మల కాయు కాపరి
అమృత మందించే ఆచారి -యేసుకై జీవించే పూజారి
1.సిలువే నీ స్థావరము -శ్రమలే నీ సైన్యము
సహనమే నీ ధైర్యము -సాక్షమే నీ విజయము || క్రైస్తవుడా ||
2.త్యాగమే నీ క్షేమము -ప్రార్థనే నీ యవ్వనము
వాక్యమే నీ బాణము- విశ్వాసమే నీ ఉద్యమము || క్రైస్తవుడా ||
3.సత్యమే నీ గమ్యము -సమర్పనే నీ శీలము
యేసే నీ కార్యక్రమం -ప్రేమే నీ పరాక్రమం || క్రైస్తవుడా ||
4.దేశంలో విదేశంలో గ్రామంలో కుగ్రామంలో
అడవులలో కొండలలో పని ఏంతో ఫలమేంతో || క్రైస్తవుడా ||

lyrics in english
pallavi:
kraisthavuda sainikuda balavanthuda parishuddhuda
kadhaliraavoi neevu kadhaliraa (2)
jaalari manushula pattu jaalari athmala kaayu kapari
amrutha mandhinche achari - yesukai jeevinche poojari
1.siluvey nee sthaavaramu - shramaley nee sainyamu
sahaname nee dhairyamu - sakshamey nee vijayamu
|| kraisthavuda ||
2.thyagame nee kshemamu - prardhane nee yavvanamu
vakyame nee baanamu - vishwasamey ne udhyamamu
|| kraisthavuda ||
3.sathyame ne gamyamu samarpaney nee sheelamu
yesey nee karyakramam - preme nee parakramam
|| kraisthavuda ||
4.dheshamulo vidheshamulo gramamulo kugramamulo
adavulalo kondalalo pani entho phalamentho
|| kraisthavuda ||