పల్లవి :దేవుని స్తుతియించుడి -యెల్లప్పుడు
దేవుని స్తుతియించుడి ఆ...ఆ ...
1. ఆయన పరిశుద్ధ ఆలయమందు -ఆయన సన్నిధిలో
ఆ.... ఆయన సన్నిధిలో యెల్లప్పుడు || దేవుని||
2.ఆయన బలమును ప్రసిద్ధి చేయు -ఆకాశ విశాలమందు
ఆ.... ఆకాశ విశాలమందు -యెల్లప్పుడు || దేవుని||
3.ఆయన పరాక్రమ కార్యము బట్టి -ఆయన ప్రభావమును
ఆ.. ఆయన ప్రభావమును -యెల్లప్పుడు || దేవుని||
4.బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి -స్వరమండలములతో
ఆ.... స్వరమండలములతో-యెల్లప్పుడు || దేవుని||
5.సన్నతంతుల సీతారాతోను -చక్కని స్వరములతో
ఆ.... చక్కని స్వరములతో -యెల్లప్పుడు || దేవుని||
6.తంబూరతోను నాట్యముతోను -తంతి వాయిద్యములతో
ఆ.... తంతి వాయిద్యములతో-యెల్లప్పుడు || దేవుని||
7.పిల్లన గ్రోవులు చల్లగా నూది -యెల్ల ప్రజల చేరి
ఆ.... యెల్ల ప్రజల చేరి -యెల్లప్పుడు || దేవుని||
8.మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతించుడి -గంభీర తాళముతో
ఆ.... గంభీర తాళముతో -యెల్లప్పుడు || దేవుని||
9.సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి -హల్లెలూయా ఆమెన్
ఆ....హల్లెలూయా ఆమెన్ -యెల్లప్పుడు || దేవుని||

lyrics in english
pallavi:
dhevuni sthuthiyinchudi yellappudu
dhevuni sthuthiyinchudi aa..aa..
1.aayana parishuddha aalayamandhu aayana sannidhilo
aa....akashavishaala mandhu yellappudu
|| dhevuni ||
2.aayana balamunu prasidhi cheyu aakasha vishalamandhu
aa...aakasha vishalamandhu yellappudu
|| dhevuni ||
3.aayana parakrama kaaryamu batti aayana prabhavamunu
aa...aayana prabavamunu yellappudu
|| dhevuni ||
4.booradhvanitho ayanan sthuthinchudi swaramandalamulatho
aa...swaramandalamulatho yellappudu
|| dhevuni ||
5.sannathanthula sithaarathonu chakkani swaramulatho
aa..chakkani swaramulatho yellappudu
|| dhevuni ||
6.thamburathonu naatyamuthonu thanthi vaayidhyamulatho
aa...thanthi vaayidhyamulatho yellappudu
|| dhevuni ||
7.pillana grovulu challaga noodhi yella prajala cheri
aa...yella prajala cheri yellappudu
|| dhevuni ||
8.mrogu thalamulatho ayanan sthuthichudi gambhira thalamutho
aa..gambhira thalamutho yellappudu
|| dhevuni ||
9.sakala praanulu yehovanu sthuthinchudi halleluiah amen
aa....halleluaih amen yellappudu
|| dhevuni ||