పల్లవి : నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా నువ్వు పిలిచినా ఉద్దేశం ఏంటయ్యా (2)
నెరవేర్చు నెరవేర్చేసయ్య ఆ... (4)|| నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా ||
1. కలవరపడుతున్న కన్నీరు కారుస్తున్న -
అధైర్యపడుతున్న అలసిపోతున్న (2)
నెరవేర్చు నెరవేర్చేసయ్య ఆ... (4)
|| నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా ||2. హింసకుడైన సౌలును పిలిచావే -
పౌలుగా మార్చి వాడుకున్నవే (2)
నెరవేర్చు నెరవేర్చేసయ్య ఆ... (4)
|| నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా ||
3.అమ్మబడినా యోసేపును పిలిచావె -
ఐగుప్తంతటికి రాజుగా చేసావే (2)
నెరవేర్చు నెరవేర్చేసయ్య ఆ... (4)
|| నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా ||
lyrics in english
pallavi:
naa patla nee pranalikentayya
nuvvu pilachina uddhesham entayya (2)
neraverchu neraverchesayya aa..(4)
|| naa patla nee pranalikentayya ||
1.kalavarapaduthunna kanneeru kaarusthunna-
adhairyapaduthunna alasipothunna (2)
neraverchu neraverchesayya aa..(4)
|| naa patla nee pranalikentayya ||
2.himsakudaina soulunu pilichave-
pouluga maarchi vaadukunnave (2)
neraverchu neraverchesayya aa..(4)
|| naa patla nee pranalikentayya ||
3.ammabadinaa yosepunu pilichave
igupthuthanthatiki raajuga chesave (2)
neraverchu neraverchesayya aa..(4)
|| naa patla nee pranalikentayya ||