పల్లవి :నా నాధుడేసు నా నావికుడెసు నా చిన్ని దోనెను నడిపించేనేసు
నా గమ్యమేసు -ఆధారమేసు || 2 ||
యేసు యేసు యేసు -నీవే యేసు || 2 || హల్లెలూయా.......ఆ
హల్లెలూయా హోసన్నా -హల్లెలూయా || 2 ||
హోసన్నా హోసన్నా హోసన్నా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
1.నేలనున్న నోవహు ఓడను -నీటిపై తేలియాడజేసి
నావికుడేలేని ఆ నావకు నీవే నావికుడవయ్యావు || 2 ||
కొండలనెక్కించి లోయలు దాటించి || 2 ||
అగాధ జలములపై అద్భుతముగా నడిపావు
ఉన్నత శిఖరంపై భద్రముగా నిలిపావు || 2 ||
|| యేసు ||
2.చెలరేగిన పెను తుఫాను గాలిలో చెక్కిన ఆ చిన్న దోనెలో
నిదురించుచున్న నా యేసువ నీవెవరో నే నెఱుగుదునయ్యా
అసాధ్యమైనది నీకేది లేదుగా || 2 ||
నా జీవన నౌకలో నీవున్న చాలు || 2 ||
|| యేసు ||
3. నీ దరికి నే చేరితినయ్యా -అద్దరికి నను చేర్చుమయ్య
నా తలపై కెత్తిన యేసయ్య -నా బలము గానం నీవయ్యా || 2 ||
పలునింధలు అలలు కలవర పరచిన
శోధన బాధలు సుడిగాలులైన || 2 ||
|| యేసు ||
నా గమ్యమేసు -ఆధారమేసు || 2 ||
యేసు యేసు యేసు -నీవే యేసు || 2 || హల్లెలూయా.......ఆ
హల్లెలూయా హోసన్నా -హల్లెలూయా || 2 ||
హోసన్నా హోసన్నా హోసన్నా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
1.నేలనున్న నోవహు ఓడను -నీటిపై తేలియాడజేసి
నావికుడేలేని ఆ నావకు నీవే నావికుడవయ్యావు || 2 ||
కొండలనెక్కించి లోయలు దాటించి || 2 ||
అగాధ జలములపై అద్భుతముగా నడిపావు
ఉన్నత శిఖరంపై భద్రముగా నిలిపావు || 2 ||
|| యేసు ||
2.చెలరేగిన పెను తుఫాను గాలిలో చెక్కిన ఆ చిన్న దోనెలో
నిదురించుచున్న నా యేసువ నీవెవరో నే నెఱుగుదునయ్యా
అసాధ్యమైనది నీకేది లేదుగా || 2 ||
నా జీవన నౌకలో నీవున్న చాలు || 2 ||
|| యేసు ||
3. నీ దరికి నే చేరితినయ్యా -అద్దరికి నను చేర్చుమయ్య
నా తలపై కెత్తిన యేసయ్య -నా బలము గానం నీవయ్యా || 2 ||
పలునింధలు అలలు కలవర పరచిన
శోధన బాధలు సుడిగాలులైన || 2 ||
|| యేసు ||
pallavi:
naa naadhudesu naa naavikudesu
naa chinni dhonenu nadipinchenesu
naa gamyamesu - aadharamesu || 2 ||
yesu yesu yesu - neeve yesu || 2 || halleluiah.. aaa..
halleluaih hosanna - halleluaih || 2 ||
hosanna hosanna hosanna
halleluaih halleluaih halleluaih
1.nelanunna novahu odanu - neetipai theliyaadajesi
naavikudeleni aa naavaku neeve naavikudavayyavu || 2 ||
kondalanekkinchi loyalu dhaatinchi || 2 ||
agaadha jalamulapai adhbuthamuga nadipaavu
unnatha shikaramupai badhramuga nilipaavu || 2 ||
|| yesu ||
2.chelaregina penu thufanu gaalilo chekkina aa chinni dhonelo
nidhurinchuchunna naa yesuva neevevaro ne neruganayya
asaadhyamainadhi neekedhi ledhuga || 2 ||
naa jeevana noukalo neevunaa chaalu || 2 ||
|| yesu ||
3.nee dharike ne cherithinayya - addhariki nanu cherchumayya
naa thalapai kethina yesayya - na balamu gaanamu neevayya || 2 ||
palu nindhalu alalu kalavara parichina
shodhana baadhalu sudigaalulaina || 2 ||
|| yesu ||