సర్వయుగములలో సజీవుడవు - sarvayugamulalo sajeevudavu



పల్లవి :సర్వయుగములలో సజీవుడవు
సరిపోల్చగలన  నీ సామర్ధ్యమును -
కొనియాడబడినది నీ దివ్య తేజం -
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య (2)

1.ప్రేమతో ప్రాణమును అర్పించినావు -
శ్రమల సంకెళ్ళయినా శత్రువును కరుణించువాడవు నీవే (2)
శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు -
జగతిని జయించిన జయశీలుడా (2)
                                  || సర్వయుగములలో ||

2. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు-
శృంగ ధ్వనులతో సైన్యము  నడిపించు వాడవు నీవు (2)

నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను -
మరణము గెలిచినా బహు ధీరుడ (2)
                               || సర్వయుగములలో ||
3.కృపాలతో రాజ్యమును స్థిరపరచు నీవు -
బహూత్తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను (2)
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో -
శత్రువు నణచినా బహు శూరుడా (2)
                              || సర్వయుగములలో ||
lyrics in english

pallavi:
sarva yugamulalo sajeevudavu
saripolchagalana nee saamardhyamunu
koniyaada dhaginadhi nee dhivya thejam
naa dhyaanam naa praanam neeve yesayya (2)

1.prematho praanamunu arpinchinaavu
shramala sankellaina shatruvunu karuninchuvaadavu neeve (2)
shoorulu nee yedhuta veerulu kaarennadu
jagathini jayinchina jaya sheeluda (2)
 
                                          || sarvayugamulalo sajeevudavu ||

2.sthuthalatho dhurgamunu sthapinchuvaadavu
shrunga dhwanulatho sainyamu nadipinchu vaadavu neevu (2)
nee yandhu dhairyamunu ney pondhukonedhanu
maranamu gelachina bahu dheeruda (2)

                                              || sarvayugamulalo sajeevudavu ||

3.krupalatho raajyamunu sthiraparachu neevu
bahuttharamulaku shobaathishayamuga chesithivi nannu (2)
nemmadhi kaliginche nee bahubalamutho
shathruvu nanachina bahu shooruda (2)

                                           || sarvayugamulalo sajeevudavu ||
         


ఈ బ్లాగును సెర్చ్ చేయండి

నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య - neelo intha prema o yesayya

 పల్లవి :నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య ఆ .. నాపై ఎంత జాలి ఓ యేసయ్య  || 2 || ఎందుకో నన్నింతగా ప్రేమించావు నేనెలాగు నీ రుణము తీర్చుకోనయ్య 1. పాపినైన...